Logo
Download our app
గీట్ల ముకుందర్ రెడ్డికి నివాళులు
NEWS   Apr 19,2025 04:44 pm
పెద్దపల్లి మాజీ శాసనసభ్యులు ముకుందర్ రెడ్డి వర్ధంతి సందర్బంగా పెద్దపల్లి పట్టణంలోని కూనరం కూడలిలో ఆయ‌న‌ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు ఎమ్మెల్యే చింత‌కుంట విజ‌య ర‌మ‌ణా రావు. ఈ కార్య‌క్రమంలో కుటుంబీకుల‌తో కాంగ్రెస్ పార్టీ నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు పాల్గొన్నారు.
⚠️ You are not allowed to copy content or view source