Logo
Download our app
ఘ‌నంగా కేజ్రీవాల్ కూతురి పెళ్లి
NEWS   Apr 19,2025 08:35 am
ఢిల్లీ మాజీ సీఎం అర‌వింద్ కేజ్రీవాల్ కూతురు హ‌ర్షితా కేజ్రీవాల్ పెళ్లి సంభ‌వ్ జైన్ తో ఘ‌నంగా జ‌రిగింది. ఢిల్లీ ఐఐటీలో చ‌దువుతున్న స‌మ‌యంలో ఈ ఇద్ద‌రూ ప్రేమించుకున్నారు. పెద్ద‌ల స‌మ‌క్షంలో ఒక్క‌ట‌య్యారు. క‌పుర్తలా మౌస్ లో వివాహ వేడుక‌లు జ‌రిగాయి. పంజాబ్ సిఎం భ‌గ‌వంత్ మాన్ తో పాటు వివిధ రాజ‌కీయ పార్టీల‌కు చెందిన నేత‌లు, ప్ర‌ముఖులు ఈ వివాహానికి హాజ‌ర‌య్యారు. ఈ సంద‌ర్బంగా మాన్, కేజ్రీవాల్ డ్యాన్సు చేయ‌డం విశేషం.
⚠️ You are not allowed to copy content or view source