Logo
Download our app
ఎస్సీ వ‌ర్గీక‌ర‌ణ ఆర్డినెన్స్ జారీ
NEWS   Apr 18,2025 08:20 pm
ఎస్సీ వర్గీకరణ ఆర్డినెన్స్‌ అమలు నిబంధనలు జారీ చేసింది. మూడు గ్రూపులలో ఎస్సీ కులాలను విభ‌జించింది. మూడు కులాలకు కలిపి 15 శాతం, 12 కులాలకు ఒక శాతం, 18 కులాలకు 6.5 శాతం, 29 కులాలకు 7.5 శాతం రిజర్వేషన్ అమలు చేయ‌నున్న‌ట్లు తెలిపింది ప్ర‌భుత్వం. మూడు గ్రూప్‌ల వారీగా రోస్టర్‌ పాయింట్ల ప్రాతిప‌ద‌క‌న విభ‌జ‌న ఉంటుంద‌ని స్ప‌ష్టం చేసింది.
⚠️ You are not allowed to copy content or view source