Logo
Download our app
మెట్ పల్లి లో భారీ వర్షం
NEWS   Apr 18,2025 08:14 pm
మెట్ పల్లి,లో ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. ప‌ట్ట‌ణంలోని ప‌లు ప్రాంతాల్లో విద్యుత్ స్తంభాలు, చెట్లు నేలకొరిగాయి. లోత‌ట్టు ప్రాంతాలు జ‌ల‌మ‌యం అయ్యాయి. దీంతో ముంద‌స్తు జాగ్ర‌త్త‌గా విద్యుత్ అధికారులు విద్యుత్ స‌ర‌ఫ‌రాను నిలిపి వేశారు.
⚠️ You are not allowed to copy content or view source