Logo
Download our app
రాజీవ్ యువ వికాసం కోసం 1772 ద‌ర‌ఖాస్తులు
NEWS   Apr 18,2025 06:01 pm
ఎండపల్లి మండలంలో 1772 మంది లబ్ధిదారులు రాజీవ్ యువ వికాసంకు ఆన్ లైన్ లో దరఖాస్తులు చేసుకున్నట్లు ఎంపీడీఓ ఉప్పరపెల్లి నరేష్ తెలిపారు. ఎస్సీ కులానికి చెందిన వారు 629 మంది, ఎస్టీ కులానికి చెందిన వారు 9 మంది, బీసీ కులానికి చెందిన వారు 1078 మంది, ఓబీసీ వర్గానికి చెందిన వారు 37 మంది, అల్పసంఖ్యాక వర్గానికి చెందిన వారు 18 మంది, క్రిస్టియన్ వర్గానికి చెందిన ఒక్కరు దరఖాస్తు చేసుకున్నట్లు ఎంపీడీఓ తెలిపారు.
⚠️ You are not allowed to copy content or view source