Logo
Download our app
ఉచిత గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు
NEWS   Apr 18,2025 06:43 pm
మల్లాపూర్ మండలం ముత్యంపేట గ్రామంలో పశు సంవర్దక శాఖ ఆధ్వర్యంలో ఉచిత గాలికుంటు వ్యాధి నివారణ టీకాల కార్యక్రమాన్ని పశు వైద్యాధికారి డాక్టర్ అశోక్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆవులు, గేదెలు, మూడు నెలలు నిండిన దూడలకు గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు వేయడం జరిగిందని తెలిపారు. ఈ వ్యాధి వల్లన పశువులు తీవ్ర జ్వరము, నోటి నుండి చొంగ కారడం, నోటిలో పుండ్లు కావడం ఇలాంటి లక్షణాలు కనిపిస్తాయని, ఈ వ్యాధి వైరస్ వలన వస్తుంది కాబట్టి ఒక పశువు నుంచి ఒక పశువుకు సోకే అవకాశం ఉంద‌న్నారు.
⚠️ You are not allowed to copy content or view source