Logo
Download our app
దేశ వ్యాప్తంగా కోచింగ్ సెంట‌ర్ల‌పై చ‌ర్య‌లు
NEWS   Apr 18,2025 02:32 pm
సెంట్ర‌ల్ క‌న్స్యూమ‌ర్ ప్రొట‌క్ష‌న్ అథారిటీ సీరియ‌స్ అయ్యింది. దేశ వ్యాప్తంగా ఐఐటీ, జేఈఈ, నీట్ కోచింగ్ సెంట‌ర్ల‌పై కేంద్రం కొర‌డా ఝులిపించింది. ప‌లు కోచింగ్ సెంట‌ర్ల‌పై చ‌ర్య‌లు తీసుకుంది. ర్యాంకుల‌పై త‌ప్పుడు ప్ర‌క‌ట‌న‌లు ఇస్తున్నారంటూ నోటీసులు జారీ చేసింది.
⚠️ You are not allowed to copy content or view source