Logo
Download our app
బ‌ల‌వ‌న్మ‌ర‌ణాల‌కు పాల్ప‌డ‌కండి
NEWS   Apr 18,2025 12:50 pm
బెట్టింగ్ యాప్స్ ఆత్మహత్యలపై టీజీఎస్ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్ట‌ర్ సజ్జనార్ మ‌రోసారి స్పందించారు. కష్టం వచ్చిందని క్షణికావేశంలో నిండు ప్రాణాలు తీసుకుని ఏం సాధిస్తారంటూ ప్ర‌శ్నించారు. చని పోవడానికి ఒకటే కారణం, కానీ బతకడానికి వెయ్యి కారణాలు ఉంటాయన్నారు. బలవన్మరణాలు వద్దు..బతికి సాధించడమే ముద్దు అని స్ప‌ష్టం చేశారు .
⚠️ You are not allowed to copy content or view source