Logo
Download our app
విచార‌ణ‌కు హాజ‌రైన విజ‌య సాయి రెడ్డి
NEWS   Apr 18,2025 12:47 pm
మాజీ వైసీపీ ఎంపీ విజ‌య సాయి రెడ్డి శుక్ర‌వారం ఏపీ లిక్క‌ర్ స్కామ్ కేసులో విచార‌ణ‌కు హాజ‌ర‌య్యారు. ఈ కేసుకు సంబంధించి నోటీసులు ఇప్ప‌టికే జారీ చేశారు. విజ‌య‌వాడ‌లోని సిట్ ఆఫీసుకు స్వ‌యంగా వ‌చ్చారు. ఆయ‌న‌తో పాటు రాజ్ క‌సి రెడ్డి తండ్రి ఉపేంద‌ర్ రెడ్డిని కూడా విచారించారు. అనంత‌రం విజ‌య సాయిరెడ్డి స్పందించారు. రాజ‌కీయాల‌లో ఇలాంటివి మామూలేన‌ని పేర్కొన్నారు.
⚠️ You are not allowed to copy content or view source