సొంత గూటికి రాజ్ కుమార్ పాటిల్
NEWS Apr 18,2025 12:51 pm
తడ్కల్ మండల సాధన సమితి సభ్యుడు రాజ్ కుమార్ పాటిల్ పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ లో చేరడం జరిగింది. స్థానిక ఎన్నికల నగారా మోగనుంది. కావున ఇప్పటికే BRS.మాజీ MLA భూపాల్ రెడ్డి తో రాజ్ కుమార్ మాట్లాడుతూ. త్వరలో BRS కండువా కప్పుకొనున్నారు. మాజీ MLA మహా రెడ్డి భూపాల్ రెడ్డి అడుగు జాడల్లో నడుస్తాం , పార్టీని ముందుకు తీసుకొని వెళ్తాం అని రాజ్ కుమార్ తెలిపారు .మాజీ ఎమ్మెల్యే శాలువాతో సన్మానం చేశారు.