అడవి బిడ్డలకు పాదరక్షలు పంపిణీ
NEWS Apr 18,2025 09:40 am
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఉదారతను చాటుకున్నారు. ఇటీవల అల్లూరి జిల్లా డుంబ్రిగుడ మండలం పెదపాడులో పర్యటించారు. గిరిజనులకు చెప్పులు లేకపోవడాన్ని గమనించి, వారి చెప్పుల సైజులు సర్వే చేయించి, స్వయంగా 345 మందికి పాదరక్షలు పంపించారు. ఈ సందర్బంగా పవన్ కళ్యాణ్ కు ధన్యవాదాలు తెలిపారు.