వైసీపీకి మాజీ మంత్రి కూతురు గుడ్ బై
NEWS Apr 18,2025 08:57 am
విశాఖలో వైసీపీకి బిగ్ షాక్ తగిలింది. మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ కూతురు, ఆరో వార్డు కార్పొరేటర్ అవంతి ప్రియాంక రాజీనామా చేశారు. తన లేఖను పార్టీ ప్రెసిడెంట్ వైఎస్ జగన్ కు పంపించారు. వ్యక్తిగత కారణాలతో తాను తప్పుకుంటున్నట్లు తెలిపారు. కాగా అవిశ్వాస తీర్మానం దగ్గర పడుతున్న కొద్దీ విశాఖలో రాజకీయం మారుతోంది.