Logo
Download our app
భూమన కరుణాకర్ రెడ్డిపై కేసు నమోదు
NEWS   Apr 18,2025 08:53 am
టీటీడీ మాజీ చైర్మ‌న్ భూమ‌న క‌రుణాక‌ర్ రెడ్డిపై శ్రీ వేంక‌టేశ్వ‌ర యూనివ‌ర్శిటీ పోలీస్ స్టేష‌న్ లో కేసు న‌మోదైంది. తిరుమ‌ల ఆధ్వ‌ర్యంలో నిర్వ‌హిస్తున్న గోశాల‌లో ఆవులు మృతి చెందాయంటూ అస‌త్య ఆరోప‌ణ‌లు చేశారంటూ టీటీడీ పాల‌క మండ‌లి స‌భ్యుడు ఫిర్యాదు చేశారు.
⚠️ You are not allowed to copy content or view source