Logo
Download our app
సీఎం రేవంత్ గుడ్ ఫ్రైడే సందేశం
NEWS   Apr 18,2025 08:09 am
గుడ్ ఫ్రైడే సంద‌ర్బంగా సీఎం రేవంత్ రెడ్డి సందేశం అందించారు. ఏసు క్రీస్తు త్యాగాన్ని, ధైర్యాన్ని గుర్తు చశారు. ఏసు ప్ర‌భు, కృప క‌టాక్షాలు ఎప్పుడూ ప్ర‌జ‌ల‌పై ఉండాల‌న్నారు. శాంతి, కరుణ సందేశాలతో పాటు క్రీస్తు నేర్పిన సేవ, దయ, సోదరభావం ఇప్పటికీ ఎప్పటికీ మానవాళికి స్ఫూర్తి దాయకంగా నిలుస్తుంద‌న్నారు. క్రీస్తు త్యాగాల జ్ఞాపకంగా జరుపుకునే గుడ్ ఫ్రైడే వేడుకలను క్రైస్తవ సోదర సోదరీ మణులందరూ ఘనంగా జరుపుకోవాలని పిలుపునిచ్చారు.
⚠️ You are not allowed to copy content or view source