Logo
Download our app
హెడ్ కానిస్టేబుల్ కు ఏఎస్ఐ గా ప‌దోన్న‌తి
NEWS   Apr 18,2025 08:42 am
ఎండపల్లి మండలం గుల్లకోట గ్రామానికి చెందిన అంతర్జాతీయ చేతి బంతి క్రీడాకారుడు బాస మహేష్ యాదవ్ స్పోర్ట్స్ కోటాలో కేంద్ర పారిశ్రామిక భద్రతా దళం లో హెడ్ కానిస్టేబుల్ గా ప‌దోన్న‌తి ల‌భించింది.
⚠️ You are not allowed to copy content or view source