Logo
Download our app
కవిత ఘరానా రౌడీ - పీసీసీ చీఫ్
NEWS   Apr 17,2025 07:55 pm
టీపీసీసీ చీఫ్ మ‌హేష్ కుమార్ గౌడ్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఎమ్మెల్సీ క‌విత‌పై నిప్పులు చెరిగారు. క‌విత ఘ‌రానా రౌడీ అంటూ మండిప‌డ్డారు. కాబ‌ట్టే ఢిల్లీకి పోయి లిక్క‌ర్ దందా చేసింద‌న్నారు. ఈ రాష్ట్ర ప్ర‌జ‌లంద‌రికీ తెలుసు ఆమె గురించి అంటూ ఎద్దేవా చేశారు. త‌నంత‌కు తానే రౌడీనంటూ చెప్ప‌డం ప‌ట్ల తీవ్ర అభ్యంత‌రం వ్య‌క్తం చేశారు.
⚠️ You are not allowed to copy content or view source