Logo
Download our app
ఐపీఎల్ ఫిక్సింగ్ ఆరోపణలపై పోలీసుల ఆరా
NEWS   Apr 17,2025 06:40 pm
ఐపీఎల్ లో ఫిక్సింగ్ భూతం మ‌రోసారి క‌ల‌క‌లం రేపింది. 5 హాట్ ఫేవరేట్ టీమ్ ఫ్రాంచైజీలను కాంటాక్ట్ చేసినట్లు ఆధారాలు సేకరించింది బీసీసీఐ. ఇందుకు సంబంధించిన ఆధారాలు ఇవ్వాల‌ని కోరారు హైద‌రాబాద్ పోలీసులు. హైదరాబాద్‌కు చెందిన ఆ వ్యాపారవేత్త ఎవరనే దానిపై పోలీసుల ఆరా తీయ‌డం ప్రారంభించారు. మొత్తం ఐదుగురు వ్యాపారవేత్తలపై పోలీసుల అనుమానం వ్య‌క్తం చేస్తున్నారు. మొత్తంగా దీనిపై సీరియ‌స్ గా తీసుకుంది బీసీసీఐ.
⚠️ You are not allowed to copy content or view source