Logo
Download our app
అగ్ని ప్రమాదాలపై అవగాహన
NEWS   Apr 17,2025 06:03 pm
వంటింట్లో సిలిండర్ ప్రమాదాలు జరిగిన సమయంలో ఆందోళన చెందకుండా జాగ్రత్తలు వహిస్తే ప్రమాదాన్ని నివారించవచ్చని అగ్నిమాపక అధికారి మల్లికార్జున్ అన్నారు. అగ్నిమాపక వారోత్సవాల సందర్భంగా పట్టణంలోని పలు అపార్ట్మెంట్లోని మహిళలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మంటకు ఎదురుగా కాకుండా వెనకాల నుంచి బకెట్ లేదా మందం ఉన్న బ్లాంకెట్ ను తడిపి సిలిండర్కి గాలి వెళ్ళకుండా చుట్టేస్తే మంటలను ఆర్పచ్చన్నారు
⚠️ You are not allowed to copy content or view source