Logo
Download our app
జ‌పాన్ కు చేరుకున్న సీఎం రేవంత్ రెడ్డి
NEWS   Apr 17,2025 02:07 am
విదేశీ ప‌ర్య‌ట‌న‌లో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి బృందం జ‌పాన్ కు చేరుకుంది. ఈనెల 22 వ‌ర‌కు జ‌పాన్ లోనే ఉంటారు. టోక్యో, మౌంట్‌ ఫుజి, ఒసాకా, హిరోషిమాలో ప‌ర్య‌టిస్తారు. ఒసాకా వరల్డ్‌ ఎక్స్‌పో 2025లో తెలంగాణ పెవిలియన్‌ను ప్రారంభిస్తారు. ఇదే స‌మ‌యంలో జపాన్‌ కంపెనీలతో చర్చించనున్నారు సీఎం.
⚠️ You are not allowed to copy content or view source