Logo
Download our app
టీజీరెడ్కోతో ఎకోర‌స్ ఎనర్జీ భారీ ఒప్పందం
NEWS   Apr 17,2025 01:05 am
5600 మెగావాట్ల గ్రీన్ ఎనర్జీ ఉత్పత్తి లక్ష్యంగా TGREDCO తో 27 వేల కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టడానికి ఎంఓయూ చేసుకుంది ఎకోరేస్ ఎనర్జీ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ. 15 జిల్లాల్లో కంప్రెస్డ్ బయో గ్యాస్ ప్రాజెక్టుల అభివృద్ధి కోసం TG REDCO తో 2 వేల కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టడానికి ఎంఓయూ చేసుకున్న జిపిఆర్ఎస్ ఆర్య ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ .మొత్తంగా 29 వేల కోట్ల పెట్టుబడులకు ఎంవోయూ కుదుర్చోవడం జ‌రిగింది. 2034-35 నాటికి 31,809 మెగావాట్ల గరిష్ట డిమాండ్ అంచనాకు అనుగుణంగా విద్యుత్ ఉత్పత్తికి ప్రణాళికలు త‌యారు చేశామ‌న్నారు భ‌ట్టి విక్ర‌మార్క‌.
⚠️ You are not allowed to copy content or view source