Logo
Download our app
పోలీసుల స‌మ‌క్షంలో 15 మంది దాడి చేశారు
NEWS   Apr 16,2025 07:05 pm
రాజ్ త‌రుణ్ , లావ‌ణ్య వ్య‌వ‌హారం మ‌ళ్లీ మొద‌టికొచ్చింది. త‌న‌పై 15 మంది దాడి చేశారంటూ ఆరోపించారు లావ‌ణ్య‌. జ‌ట్టు ప‌ట్టుకుని త‌న‌ను లాక్కుని వెళ్లార‌ని అన్నారు. పోలీసుల స‌మ‌క్షంలోనే దాడి జ‌రిగింద‌న్నారు. త‌న‌పై దాడి చేస్తున్నా రాజ్ త‌రుణ్ త‌ల్లిదండ్రులు ఆప‌లేద‌న్నారు. ఈ విష‌యంపై పోలీస్ స్టేష‌న్ లో ఫిర్యాదు చేస్తాన‌ని అన్నారు.
⚠️ You are not allowed to copy content or view source