Logo
Download our app
గంటాపై టీడీపీ హైక‌మాండ్ గరం
NEWS   Apr 16,2025 12:57 pm
విమాన స‌ర్వీసుపై మాజీ మంత్రి గంటా శ్రీ‌నివాస్ రావు సీరియ‌స్ కామెంట్స్ చేశారు. దీనిపై టీడీపీ హైక‌మాండ్ సీరియ‌స్ అయ్యింది. ఆంధ్రా టు ఆంధ్రా వ‌యా తెలంగాణ అంటూ ఎక్స్ వేదిక‌గా ఫైర్ అయ్యారు గంటా. ఉద‌యం 8 గంట‌ల‌కు విశాఖ‌లో ఎక్కితే అమ‌రావ‌తికి వ‌చ్చే స‌రికి మ‌ధ్యాహ్నం 1 గంట అయ్యింద‌ని పైర్ అయ్యారు. దీనిపై టీడీపీ మండిప‌డింది. విమాన‌యాన శాఖ మంత్రి మ‌నోడే క‌దా ఆయ‌న‌కు ఫోన్ చేయొచ్చు క‌దా అని, ఇలా బ‌హిరంగంగా పోస్ట్ పెడితే ఎలా అంటూ ప్ర‌శ్నించింది.
⚠️ You are not allowed to copy content or view source