Logo
Download our app
డ్రోన్ ఎగుర‌వేసిన యూట్యూబ‌ర్ అరెస్ట్
NEWS   Apr 16,2025 09:30 am
తిరుమ‌లలో డ్రోన్ ఎగుర వేసిన యూట్యూట‌ర్ ను టీటీడీ విజిలెన్స్ అదుపులోకి తీసుకుంది. రాజస్థాన్ రాష్ట్రానికి చెందిన అన్షుమన్ తరెజా శ్రీవారి ఆలయం ఎదురుగా ఉన్న హరినామ సంకీర్తన మండపం వద్ద డ్రోన్ ఎగుర వేసిన‌ట్లు గుర్తించారు.వెంటనే అతనిని అదుపులోకి తీసుకుని డ్రోన్ స్వాధీనం చేసుకుని పోలీసులకు అప్పగించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
⚠️ You are not allowed to copy content or view source