ఆఫ్గనిస్తాన్ లో భూకంపం
NEWS Apr 16,2025 08:20 am
ఆఫ్గనిస్తాన్ లో భారీ భూకంపం చోటు చేసుకుంది. రిక్లర్ స్కేల్ పై 5.9 తీవ్రత నమోదైంది. రాజధాని ఢిల్లీలోనూ భూమి కంపించింది. హిందూకుష్ పర్వత శ్రేణుల కేంద్రంగా భూ ప్రకంపనలు సంభవించాయి. ఆఫ్గనిస్తాన్ లో పెద్ద ఎత్తున ఆస్తి, ప్రాణ నష్టం జరిగినట్లు సమాచారం. అక్కడి ప్రభుత్వం ఇంకా వివరాలు వెల్లడించలేదు.