Logo
Download our app
వైసీపీ హ‌యాంలో అవినీతిపై విచార‌ణ‌
NEWS   Apr 15,2025 06:01 pm
గత వైసీపీ ప్రభుత్వం చేసిన అవినీతిని సరిదిద్దే ప్రయత్నం చేస్తున్నామ‌న్నారు మంత్రి న‌మ్మ‌ల రామానాయుడు. మైన్స్ విషయంలో ఒక్కొక్కటి సరిదిద్ది నిర్మాణం వైపు గ్రానైట్, గ్రావెల్ రోడ్డు మెటీరియల్ ఉపయోగించాలని నిర్ణయించామ‌న్నారు. ఇండస్ట్రీయల్ మెటీరియల్‌కు ఆక్షన్. నిర్మాణ రంగానికి మాత్రం అప్లికేషన్ రూట్‌లో అందిస్తామ‌ని తెలిపారు. రాష్ట్రంలో జరుగుతున్న తాజా రాజకీయ పరిణామాలపై కేబినెట్ భేటీలో చర్చించామ‌న్నారు.
⚠️ You are not allowed to copy content or view source