Logo
Download our app
విద్యుత్ సరఫరాలో అంతరాయం
NEWS   Apr 15,2025 05:58 pm
ములుగు జిల్లా కేంద్రంలో బుధవారం రోజున ఉదయం 10:00 గంటల నుండి సాయంత్రం 05:00 గంటల వరకు విద్యుత్ స‌ర‌ఫ‌రా ఉండ‌ద‌ని విద్యుత్ ఏఈ వెల్ల‌డించారు. విద్యుత్ మ‌ర‌మత్తులో భాగంగా ములుగు లోని జిల్లా పరిషత్ ఆఫీసు, MPDO ఆఫీసు, కొత్త పోలీస్ స్టేషన్, హనుమాన్ నగర్, గడిగడ్డ, పోస్ట్ ఆఫీస్, కలెక్టర్ ఆఫీసు, ఫారెస్ట్ ఆఫీస్ , మిషన్ భగీరథ ఆఫీసు, MRO ఆఫీసు వెనుక ప్రాంతం, సఫాయి వాడ , గర్ల్ హై స్కూల్, బండారు పల్లి రోడ్డు పరిసర ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిపి వేయ‌నున్న‌ట్లు స్ప‌ష్టం ఏశారు.
⚠️ You are not allowed to copy content or view source