Logo
Download our app
TMBMWA అవార్డ్స్ లాంచింగ్ సెర్మనీ
NEWS   Apr 15,2025 11:59 am
తెలంగాణ మ్యారేజ్ బ్యూరో మీడియేటర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అవార్డ్స్ లాంచింగ్ సమావేశం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరిగిం ది. అసోసియేషన్ అధ్యక్షుడు బుర్ర శ్రీనివాస్ గౌడ్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ప్రతిష్ఠాత్మక అతిథులుగా లక్ష్మినారాయణ గౌడ్ ర్యాకల (లక్ష్మీ నర్సింహ కాలనీ, బోడుప్పల్ ప్రెసిడెంట్), అనురాధ గౌడ్ (మహిళా గౌడ్ సంఘం), సమా స్వరూప గౌడ్ తదితరులు పాల్గొన్నారు. ఉగాది 2025 పురస్కా రాలు రవీంద్రభారతిలో ఈనెల 29న జరగనుందని ప్రకటించారు.
⚠️ You are not allowed to copy content or view source