Logo
Download our app
బాధిత విద్యార్థుల‌కు ఎమ్మెల్యే ప‌రామ‌ర్శ
NEWS   Apr 15,2025 02:45 pm
కోరుట్ల సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో 15 మంది విద్యార్థులు అస్వ‌స్థ‌త‌కు గుర‌య్యారు. ప్ర‌భుత్వ ఆస్ప‌త్రిలో ప్ర‌స్తుతం ఐదుగురు చేరారు. విష‌యం తెలుసుకున్న ఎమ్మెల్యే డాక్ట‌ర్ సంజ‌య్ ప‌రామ‌ర్శించారు. వారికి భ‌రోసా క‌ల్పించారు.
⚠️ You are not allowed to copy content or view source