Logo
Download our app
వంశీ బెయిల్ పిటిష‌న్ విచార‌ణ వాయిదా
NEWS   Apr 15,2025 02:01 pm
గ‌న్న‌వ‌రం మాజీ ఎమ్మెల్యే వ‌ల్ల‌భ‌నేని వంశీ బెయిల్ పిటిష‌న్ విచార‌ణ వాయిదా వేసింది కోర్టు. స‌త్య‌వ‌ర్ద‌న్ కిడ్నాప్ కేసులో కౌంట‌ర్ దాఖ‌లు చేశారు ప‌ట‌మ‌ట పోలీసులు. ప్ర‌స్తుతం విజ‌య‌వాడ జిల్లా జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. ఈ కేసుకు సంబంధించి త‌దుప‌రి విచార‌ణ 17న విచారిస్తామ‌ని స్ప‌ష్టం చేసింది .
⚠️ You are not allowed to copy content or view source