Logo
Download our app
శ్రీవారి పౌర్ణమి గరుడ సేవ వివరాలు
NEWS   Apr 15,2025 09:43 am
ఈ ఏడాది తిరుమలలోని శ్రీ వేంకటేశ్వర స్వామి వారి గరుడ వాహన సేవలు పౌర్ణమి రోజుల్లో క్రింది తేదీలలో జరుగనున్నాయి. మే 12వ తేదీ సోమ‌వారం , జూలై 10న గురువారం , ఆగ‌స్టు 9న శ‌నివారం, సెప్టెంబ‌ర్ 7న మంగ‌ళ‌వారం , అక్టోబ‌ర్ 5న బుధ‌వారం నిర్వ‌హించ‌నున్న‌ట్లు టీటీడీ తెలిపింది. గరుడ వాహన సేవ రద్దు అయిన తేదీలు ఇలా ఉన్నాయి. జూన్ 6న బుధ‌వారం జ్వేష్టాభిషేకం , సెప్టెంబ‌ర్ 7న ఆదివారం చంద్ర‌గ్ర‌హ‌ణం, డిసెంబ‌ర్ 4న గురువారం కార్తీక దీపోత్స‌వం ఉన్నం దు వ‌ల్ల గ‌రుడ సేవ‌ను నిర్వ‌హించ‌డం లేద‌ని పేర్కొంది. శ్రీ‌వారి భ‌క్తులు గ‌మ‌నించి స‌హ‌క‌రించాల‌ని కోరారు ఈవో జె. శ్యామ‌ల రావు.
⚠️ You are not allowed to copy content or view source