Logo
Download our app
భూ భారతి ప్రారంభోత్సవాన్ని వీక్షించిన రైతులు
NEWS   Apr 14,2025 09:28 pm
హైదరాబాద్ లోని శిల్పకళా వేదిక ద్వారా సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించిన భూ భారతి ప్రారంభోత్సవాన్ని మల్యాల కేంద్రంలోని రైతు వేదికలో మండల రైతులు వీక్షించారు. రైతులు తమ భూమి వివరాలను తెలుసుకునేలా భూ భారతి రూపొందించినందుకు హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఆనందరెడ్డి, శ్రీనివాస్ గౌడ్, లక్ష్మణ్, లక్ష్మారెడ్డి, ప్రకాష్ రెడ్డి, రామారావు, నర్సింహారెడ్డి, ఏఓ చంద్ర దీపక్, ఏఈఓ లు, మండల రైతులు పాల్గొన్నారు.
⚠️ You are not allowed to copy content or view source