ఘనంగా 134 వ అంబేద్కర్ జయంతి వేడుకలు
NEWS Apr 14,2025 08:04 pm
అంబేద్కర్ జయంతి వేడుకలను జ్యోతి ప్రజ్వలనతో పాటు కేక్ కట్ చేసి కార్యక్రమాన్నీ ప్రారంభింన ఉప కార్యనిర్వాహక ఇంజనీర్ మధుకర్. ఈ కార్యక్రమములో సహాయ ఇంజనీర్ శ్రీకాంత్ తో పాటు స్థానిక ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు పాల్గొన్నారు. అంబేద్కర్ ని స్ఫూర్తిగా తీసుకోని విద్యార్థులు ఇప్పటి నుండి శ్రమిస్తే ఉన్నత పదవులతో పాటు సమాజములో మంచి గౌరవము లభిస్తుందని సూచించారు.