Logo
Download our app
చికోటి ప్రవీణ్‌పై కేసు నమోదు
NEWS   Apr 14,2025 06:16 pm
బీజేపీ నేత చీకోటి ప్ర‌వీణ్ పై కేసు న‌మోదైంది. హనుమాన్ శోభాయాత్రలో భాగంగా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారని ప్రవీణ్‌పై ఫిర్యాదు అందింది. నల్గొండ వన్ టౌన్ పోలీస్ స్టేషన్‌లో చికోటి ప్రవీణ్‌పై కేసు నమోదు చేశారు. సుమోటోగా 196, 299, 192 BNS సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.
⚠️ You are not allowed to copy content or view source