అంబేద్కర్ జయంతి వేడుకలు
NEWS Apr 14,2025 04:54 pm
వర్షకొండ గ్రామపంచాయతీలో Dr. బీఆర్ అంబేద్కర్ 134వ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి ప్రవీణ్, గ్రామ మాజీ సర్పంచ్ శ్యామల తుక్కారం , గ్రామ ఎంపీటీసీ వెంకట్, మాజీ ఉపసర్పంచ్ లక్ష్మణ్ ,ఏఎన్‌ఎం భవాని, గ్రామ కమిటి సభ్యులు,అంగన్వాడీ టీచర్స్, ఆశాలు, AYS యూత్ అధ్యక్షులు ప్రశాంత్, ఉపాధ్యక్షులు గణేష్, కార్యదర్శి రాకేష్, సభ్యులు తిరుమలేష్, రాజేందర్ పాల్గోన్నారు.