పవన్ భార్య అన్నా రూ. 17 లక్షల విరాళం
NEWS Apr 14,2025 04:20 pm
తిరుమలలో శ్రీవారిని దర్శించుకున్నారు పవన్ కల్యాణ్ భార్య అన్నా లెజినోవా. అనంతరం తరిగొండ వెంబగమాంబ అన్నదానానికి తన కొడుకు మార్క్ శంకర్ పేరుతో రూ. 17 లక్షలు విరాళంగా అందజేశారు. భక్తులకు స్వయంగా వడ్డించారు. కలిసి భోజనం చేశారు. సింగపూర్ లో చదువుకుంటున్న కొడుకు అగ్ని ప్రమాదం నుంచి బయట పడ్డారు. దీంతో తల నీలాలు సమర్పించారు.