Logo
Download our app
ఖాళీల భ‌ర్తీకి చ‌ర్య‌లు తీసుకుంటాం
NEWS   Apr 14,2025 01:23 pm
రాష్ట్రంలో వివిధ శాఖ‌ల‌లో ఖాళీగా ఉన్న పోస్టుల భ‌ర్తీకి త‌మ ప్ర‌భుత్వం చ‌ర్య‌లు తీసుకుంటోంద‌ని చెప్పారు మంత్రి ఉత్త‌మ్ కుమార్ రెడ్డి. కాంగ్రెస్ స‌ర్కార్ వ‌చ్చాక 50 వేల‌కు పైగా జాబ్స్ ను భ‌ర్తీ చేయ‌డం జ‌రిగింద‌న్నారు. ఖాళీల‌ను బ‌ట్టి నోటిఫికేష‌న్లు జారీ చేస్తామ‌న్నారు. ఎస్సీ వ‌ర్గీక‌ర‌ణ‌ను వ‌ర్తింప చేస్తామ‌ని, ఆ దిశ‌గా నియామ‌క ప్ర‌క్రియ ఉంటుంద‌ని స్ప‌ష్టం చేశారు మంత్రి.
⚠️ You are not allowed to copy content or view source