Logo
Download our app
ఎస్ఎల్బీసీ వ‌ద్ద కొన‌సాగుతున్నస‌హాయ‌క‌ చ‌ర్య‌లు
NEWS   Apr 14,2025 12:50 pm
నాగ‌ర్ క‌ర్నూల్ జిల్లా దోమ‌లపెంట వ‌ద్ద ఉన్న ఎస్ఎల్బీసీ ట‌న్నెల వ‌ద్ద స‌హాయ‌క చ‌ర్య‌లు కొన‌సాగుతున్నాయి. మ‌ట్టి త‌వ్వ‌కాలు చేప‌ట్టారు. సొరంగంలో వెంటిలేష‌న్ వ్య‌వ‌స్థ‌ను పున‌రుద్ద‌రించారు. ప‌నుల్లో నిమ‌గ్న‌మైన‌ సిబ్బందికి అవసరమైన సూచనలు అంద‌ జేస్తున్నారు టన్నెల్ ప్రత్యేక అధికారి శివశంకర్ లోతేటి. ఇప్ప‌టి వ‌ర‌కు 8 మంది మృతి చెందగా ఇద్ద‌రి మృత దేహాలు మాత్ర‌మే ల‌భ్య‌మ‌య్యాయి.
⚠️ You are not allowed to copy content or view source