Logo
Download our app
అణ‌గారిన వ‌ర్గాల ఆశాజ్యోతి అంబేద్క‌ర్
NEWS   Apr 14,2025 12:08 pm
అణ‌గారిన వ‌ర్గాల ఆశాజ్యోతి డాక్ట‌ర్ బాబా సాహెబ్ అంబేద్క‌ర్ అని అన్నారు మాజీ సీఎం జ‌గ‌న్. అంబేద్క‌ర్ జ‌యంతి సంద‌ర్భంగా పార్టీ కార్యాల‌యంలో అంబేద్క‌ర్ చిత్ర‌ప‌టానికి పూల‌మాల‌లు వేసి ఘ‌నంగా నివాళులు అర్పించారు. రాజ్యాంగ స్పూర్తి ప్ర‌దాత అని ప్ర‌శంసించారు. సమానత్వం, అభ్యున్నతి కోసం పాటుపడిన బాబా సాహెబ్ అంబేద్కర్ స్ఫూర్తితో రాష్ట్రంలో అణగారిన ప్రజలకు గౌరవం, న్యాయం కోసం ఎల్లప్పుడూ కృషి చేస్తానని స్ప‌ష్టం చేశారు.
⚠️ You are not allowed to copy content or view source