Logo
Download our app
ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు
NEWS   Apr 14,2025 12:14 pm
NRPT: జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో ఎస్పీ యోగేష్ గౌతమ్ డా.బాబా సాహెబ్ అంబేద్కర్ 134వ జయంతి సందర్భంగా అంబేద్కర్‌ చిత్ర పటానికి పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ప్రతి ఒక్కరు అంబేద్కర్ జీవితాన్ని ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు.
⚠️ You are not allowed to copy content or view source