Logo
Download our app
తమిళనాడు ప్రభుత్వం సంచలన నిర్ణయం
NEWS   Apr 14,2025 10:00 am
సీఎం ఎంకే స్టాలిన్ సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్నారు. గ‌వ‌ర్న‌ర్ ఆమోదం లేకుండానే 10 బిల్లులు చ‌ట్టాలుగా మారిన‌ట్లు స‌ర్కార్ ప్ర‌క‌టించింది. ఇందుకు సంబంధించి గెజిట్ కూడా విడుద‌ల చేసింది. తాజాగా సుప్రీంకోర్టు సంచ‌ల‌న తీర్పు వెలువ‌రించింది. దేశ చ‌రిత్ర‌లోనే తొలిసారి ఇలాంటి నిర్ణ‌యం తీసుకోవ‌డం. అంతేకాకుండా రాష్ట్రంలోని విశ్వ విద్యాలయాల న్నింటికీ ఇకపై ముఖ్యమంత్రే ఛాన్సలర్ గా ఉంటార‌ని స్ప‌ష్టం చేసింది.
⚠️ You are not allowed to copy content or view source