కరుణ్ నాయర్ సంచలనం
NEWS Apr 13,2025 10:11 pm
ఢిల్లీ వేదికగా జరుగుతున్న లీగ్ మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ కు చుక్కలు చూపించాడు ఢిల్లీ క్యాపిటల్స్ ఆటగాడు కరుణ్ నాయర్. ఐపీఎల్ లో 7 సంవత్సరాల తర్వాత తిరిగి వచ్చాడు. వచ్చీ రావడంతోనే రెచ్చి పోయాడు. కేవలం 22 బంతుల్లో హాఫ్ సెంచరీ చేశాడు. ముందుగా బ్యాటింగ్ చేసిన ముంబై నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 205 రన్స్ చేసింది. అనంతరం బరిలోకి దిగిన ఢిల్లీ టార్గెట్ ఛేదనలో ప్రయత్నం చేస్తోంది. కరుణ్ నాయర్ ఇంపాక్ట్ ప్లేయర్ గా ఎంట్రీ ఇచ్చాడు. సత్తా చాటాడు.