తిరుమల సన్నిధిలో పవన్ సతీమణి
NEWS Apr 13,2025 09:58 pm
తిరుమలకు చేరుకున్నారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సతీమణి అనా కొణిదల. గాయత్రి సదనంలో టీటీడీ ఉద్యోగుల సమక్షంలో డిక్లరేషన్ పత్రాలపై సంతకం చేశారు. అనంతరం ఆమె తన కుటుంబీకులతో కలిసి శ్రీ వేంకటేశ్వర స్వామి, శ్రీ అలివేలు మంగమ్మలను దర్శించుకున్నారు.