వక్ఫ్ సవరణ చట్టంపై విజయ్ పిటిషన్
NEWS Apr 13,2025 09:54 pm
టీవీకే పార్టీ చీఫ్ , నటుడు దళపతి విజయ్ వక్ఫ్ సవరణ చట్టం 2025ను తీసుకు రావడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఇది పూర్తిగా రాజ్యాంగ విరుద్దమంటూ ఆరోపించారు. అప్రజాస్వామికమని పేర్కొన్నారు. ఇటీవలే పార్లమెంట్ లో వక్ఫ్ బోర్డు సవరణ బిల్లును తీసుకు వచ్చింది మోదీ కేంద్ర సర్కార్.