Logo
Download our app
రాజీవ్ యువ వికాస్ గడువు పొడిగింపు
NEWS   Apr 13,2025 09:37 pm
ప్ర‌భుత్వం ప్ర‌వేశ పెట్టిన రాజీవ్ వికాస యోజ‌న ప‌థ‌కం గ‌డువు ఈనెల 24 వ‌ర‌కు పెంచుతున్న‌ట్లు ప్ర‌క‌టించారు డిప్యూటీ సీఎం భ‌ట్టి విక్ర‌మార్క‌. 5 ల‌క్ష‌ల మందికి కొత్త ప‌థకం వ‌ర్తింప చేస్తామ‌న్నారు. ఒక్కొక్క‌రికి రూ. 3 ల‌క్ష‌ల ఆర్థిక సాయం అంద‌జేస్తామ‌న్నారు. ప్ర‌జా సంక్షేమమే త‌మ స‌ర్కార్ ల‌క్ష్య‌మ‌న్నారు.
⚠️ You are not allowed to copy content or view source