Logo
Download our app
రైస్ మిల్ యజమానిని పరామర్శించించిన అల్లూరి మహేందర్ రెడ్డి
NEWS   Apr 13,2025 07:32 pm
మెట్ పల్లి మండలంలోని నిన్న కొండ్రికర్ల శివారు ప్రాంతంలో గల జవిడి గంగారెడ్డి గారి రైస్ మిల్ లో ప్రమాదవశాత్తు అగ్ని ప్రమాదం జరిగిందని తెలిసి వారిని పరామర్శించించిన మెట్ పల్లి బ్లాక్ ,పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు అల్లూరి మహేందర్ రెడ్డి,జెట్టి లింగం,ఈ సందర్భంగంగా వారు మాట్లాడుతూ సకాలములో చూడాడం వల్ల పూర్తిగా నష్టము కాకుండాకాపాడుకోగలిగారు అని అన్నారు అదే విధంగా గవర్నమెంట్ నుండి ఎలాంటి సహాయం కావాలన్న అందేలా చూస్తామని అన్నారు,వారి వెంట తిరుపతిరెడ్డి,ఎల్లాల రాజలింగం తదితరులు ఉన్నరు
⚠️ You are not allowed to copy content or view source