Logo
Download our app
రైస్ మిల్ యజమానిని పరామర్శించిన సుజిత్ రావు
NEWS   Apr 13,2025 07:33 pm
మెట్ పల్లి మండలం కొండ్రికర్ల గ్రామ శివారులో ఉన్న మహాలక్ష్మి ఇండస్ట్రీస్ రైస్ మిల్లులో శనివారం భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకోగా ఈ విషయం తెలుసుకున్న టిపిసిసి డెలికేట్ సుజీత్ రావు రైస్ మిల్ యజమాని గంగారెడ్డి ని ప్రమాద కారాలను అడిగి తెలుసుకున్నారు. వారితో పాటు మెట్ పల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కూన గోవర్ధన్, రాష్ట్ర కిసాన్ కాంగ్రెస్ సెల్ జాయింట్ కోఆర్డినేటర్ వాకిటి సత్యం రెడ్డి, మెట్ పల్లి కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షులు ఖుతుబ్ పాషా, కాంగ్రెస్ పార్టీ సభ్యులు ఉన్నారు.
⚠️ You are not allowed to copy content or view source