Logo
Download our app
దుద్దిళ్ల శ్రీపాదరావు ఘన నివాళి
NEWS   Apr 13,2025 07:35 pm
టీపీసీసీ డెలిగేట్ సుజిత్ రావు నివాసంలో మాజీ స్పీకర్ దుద్దిళ్ల శ్రీపాదరావు 26వ వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు అర్పించారు మెట్ పల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కూన గోవర్ధన్. అనంతరం మాట్లాడుతూ వారు చేసిన సేవలు చిరస్మరణీయమన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర కిసాన్ కాంగ్రెస్ సెల్ జాయింట్ కోఆర్డినేటర్ వాకిటి సత్యం రెడ్డి, మెట్ పల్లి పట్టణ కాంగ్రెస్ మాజీ అధ్యక్షులు ఖుతుబ్ పాషా. కాంగ్రెస్ పార్టీ సభ్యులు పాల్గొన్నారు
⚠️ You are not allowed to copy content or view source