Logo
Download our app
టారిఫ్‌లపై డొనాల్డ్ ట్రంప్ కీలక నిర్ణయం
NEWS   Apr 13,2025 02:32 am
అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్ రోజుకో నిర్ణ‌యంతో హోరెత్తిస్తున్నారు. ప్ర‌ధానంగా ప్ర‌వాస భార‌తీయుల‌కు తీవ్ర ఇబ్బంది ఏర్ప‌డింది. ఇప్ప‌టికే టారిఫ్ ల పేరుతో ఝ‌ల‌క్ ఇచ్చారు. తాజాగా మ‌రో కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. టారిఫ్‌ల నుంచి ఫోన్లు, కంప్యూటర్లు, చిప్‌లకు మినహాయింపు ఇస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు. దీని వ‌ల్ల యాపిల్, శాంసంగ్ వంటి సంస్థలకు ప్రయోజనం చేకూర‌నుంది.
⚠️ You are not allowed to copy content or view source