Logo
Download our app
విదేశీ పౌరులు విధిగా వివ‌రాలు ఇవ్వాల్సిందే
NEWS   Apr 12,2025 06:37 pm
అమెరికా ప్ర‌భుత్వం సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేసింది. 30 రోజుల కంటే ఎక్కువ కాలం యుఎస్ లో ఉన్న విదేశీ పౌరులు తప్పనిసరిగా ప్రభుత్వంతో తమ వివరాలు నమోదు చేసుకోవాలని స్ప‌ష్టం చేశారు అమెరికా శ్వేత సౌధం అధికార ప్ర‌తినిధి. దీన్ని పాటించడంలో విఫలమైతే జరిమానాలు లేదా జైలు శిక్ష విధించ‌డం జ‌రుగ‌తుంద‌న్నారు. లేక పోతే శాశ్వతంగా దేశ బహిష్కరణ విధిస్తామ‌ని వార్నింగ్ ఇచ్చారు.
⚠️ You are not allowed to copy content or view source