రూ. 8476 కోట్లు టీజీఐఐసీ తీసుకుంది
NEWS Apr 12,2025 06:28 pm
మంత్రి శ్రీధర్ బాబు కీలక ప్రకటన చేశారు. టీజీఐఐసీ బాండ్ల రూపంలో రూ. 8476 కోట్లు డిపాజిట్ అమౌంట్ తీసుకుందన్నారు. వాటిని రుణ మాఫీ కోసం రూ. 2146 కోట్లు, రైతు భరోసా కోసం రూ. 5463 కోట్లు, సన్న వడ్ల కోసం రూ. 947 కోట్లు పథకాలకు వాడుకున్నామని చెప్పారు. కంచె గచ్చిబౌలి 400 ఎకరాల భూముల విషయంలో కేటీఆర్ , బీఆర్ఎస్ ఫేక్ వీడియోలు తయారు చేశారని ఆరోపించారు.